విశాఖలో జరుగుతున్న 30వ CII భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, కార్పోరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, మంత్రి టీజీ భరత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు కీలక పరిశ్రమలను ఏర్పాటు చేయనున్న రేమాండ్ గ్రూప్—
🔹 రాప్తాడులో రూ.497 కోట్లతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్
🔹 అనంతపురం గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ ప్లాంట్
🔹 టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ యూనిట్
ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 6,500 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

#CIISummit #Visakhapatnam #RaymondGroup #ChandrababuNaidu #AndhraPradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/